Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.300 దర్శన టికెట్లు నేడు విడుదల

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 9:55 AM తిరుపతిGeneral
రూ.300 దర్శన టికెట్లు నేడు విడుదల - Udayam
తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐ, డిఫెన్స్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Comments

G
Loading comments...