Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ హై ఆల్టిట్యూడ్‌ ఎయిర్‌షిప్‌ పరీక్ష విజయవంతం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:54 AM జాతీయంGeneral
దేశీయ హై ఆల్టిట్యూడ్‌ ఎయిర్‌షిప్‌ పరీక్ష విజయవంతం  - Udayam
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన హై ఆల్టిట్యూడ్‌ ఎయిర్‌షిప్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. శత్రు కార్యకలాపాలపై దీర్ఘకాలం నిఘా పెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. లద్దాఖ్‌లో 16 వేల అడుగుల ఎత్తులో అధునాతన హై ఆల్టిట్యూడ్‌ పారాచూట్‌ను కూడా డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది.

Comments

G
Loading comments...