వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభినందనలు తెలపనున్నారు.
ప్రధాని మోదీని కలిసి అభినందించేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

