వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించలేదని పేర్కొంటూ కేటీఆర్ ఈనాడు దినపత్రికకు లీగల్ నోటీసులు పంపారు.
దీంతో తాము ప్రచురించిన కథనంలో పొరపాటు జరిగిందని ఈనాడు వివరణ ఇచ్చింది. పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని కోర్టు ఆదేశించినట్లు ప్రచురించడం తప్పేనని పేర్కొంది.
Comments
Loading comments...

