Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడి పైకప్పు పెచ్చులు ఊడి.. ముగ్గురు చిన్నారులకు గాయాలు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 10:15 AM ఆసిఫాబాద్General
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అంకుసాపూర్–తెలిగూడలోని అంగన్వాడి కేంద్రం పైకప్పు పెచ్చులు ఊడి సాత్విక్ (3), నిహారిక (4), సాయినాథ్ (5) అనే చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నారుల తల్లులు సోనీ, సంధ్యారాణి కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్రం శిథిలావస్థలో ఉందని పలుమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...