Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉక్రెయిన్ సీజ్‌ఫైర్‌కు భారత్ 3 అంశాల ప్రతిపాదన

Follow Udayam on Google
Harika Oct 07, 2026 10:00 AM అంతర్జాతీయంGeneral
రష్యా-ఉక్రెయిన్ సీజ్‌ఫైర్‌కు భారత్ 3 అంశాల ప్రతిపాదన - Udayam
రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు భారత్ మూడు అంశాల ప్రణాళికను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయడం, నల్ల సముద్రం పోర్టుల నుంచి ఆహార ధాన్యాలు, చమురు సరఫరాకు అవకాశం కల్పించడం, వాణిజ్య నౌకలపై దాడులు చేయకపోవడం ఇందులో ఉన్నాయి. భారత ప్రతిపాదన సమగ్రంగా ఉందని ఉక్రెయిన్ పేర్కొన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...