Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్‌లో పాఠశాల ఆవరణలో అంత్యక్రియలు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:54 AM జాతీయంGeneral
రాజస్థాన్‌లో పాఠశాల ఆవరణలో అంత్యక్రియలు - Udayam
రాజస్థాన్‌లోని దూదూలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తాళం పగులగొట్టి సుమారు 200 మంది లోనికి వెళ్లారు. స్కూలు వెనుక మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ స్థలం గతంలో శ్మశానవాటికగా ఉండేదని కొందరు చెబుతున్నారు.

Comments

G
Loading comments...