Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగికి పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుంది: జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 6:31 PM నాగర్ కర్నూల్ఉద్యోగాలు
ఉద్యోగికి పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుంది: జిల్లా ఎస్పీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డి కి ఇటీవలే ఏఎస్ఐ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందనలు తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవలం ఉద్యోగంలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా మరింత బాధ్యతలను పెంచుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...