ఉద్యోగాలు, జీతాలు పెంచారా? కార్పొరేట్లకు మోదీ ప్రశ్న
కార్పొరేట్ పన్నును 30% నుంచి 22%కి తగ్గించామని, కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఉద్యోగ నియామకాలు, ఉద్యోగుల జీతాలు పెంచారా? అని FICCI వేదికగా కార్పొరేట్ సంస్థలను ప్రశ్నించారు.
Comments
Loading comments...
