Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత. ఎమ్మెల్యే

Super Admin Jul 25, 2026 7:49 PM చిత్తూరుabout 2 hours ago
ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత. ఎమ్మెల్యే - Udayam Digital
చిత్తూరులోని అముల్ ప్లాంట్ లో స్థానికులకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. శనివారం సాయంత్రం చిత్తూరు అముల్ ప్లాంట్ ను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్ ఇన్చార్జి శ్రీకాంత్ . ప్లాంట్లో విభాగాలు, పనితీరు, పాల ఉత్పత్తుల తయారీ విభాగాలను చూపించి వివరించారు. ప్లాంట్ లో స్థానికులకు అధికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

Comments

G
Loading comments...