వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పోలీసు, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని 36 మంది నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేసిన కేసులో వీడియోలు, వాట్సప్ చాటింగ్‌లు వెలుగులోకి వచ్చాయి. నిందితులు జులైలోపు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించినట్లు ఆధారాలు లభించాయి.
కీలక నిందితుడు పెద్దిరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

