వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి రాజలింగు కోరారు. ఆదివారం సాయంత్రం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమ కళాకారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

