Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమ పత్రాలను సమర్పించాలి

Follow Udayam on Google
P. G. Murthy Oct 04, 2026 10:46 AM మంచిర్యాలGeneral
ఉద్యమ పత్రాలను సమర్పించాలి - Udayam
మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ ధూమ్ ధామ్ కళాకారులు ఉద్యమ పత్రాలు సమర్పించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యమకారులను ఏకం చేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వారు ఉద్యమంలో చేసినప్పటి ఫొటోస్/పేపర్ క్లిప్పింగుల, జిరాక్స్ సెట్స్ అందివ్వాలని రాజలింగం కోరారు.

Comments

G
Loading comments...