Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో విరిగిన వీధిలైట్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:22 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో విరిగిన వీధిలైట్ - Udayam
ఉదయగిరి పట్టణంలోని ఆబిద్ బాబా దర్గా ఎదురుగా కోన కాలువను ఆనుకుని ఉన్న వీధిలైట్ స్తంభం గాలికి విరిగి వేలాడుతోంది. దీంతో రాత్రివేళ కాలువ నుంచి నీళ్లు తెచ్చుకునే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి కారణంగా విషపురుగుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...