వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లి మండలంలోనీ మద్దుల తండా అటవీ ప్రాంతంలో వర్షం కురవడంతో మాటు కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది .
ధర్పల్లి చెరువులోకి మాటు కాలువ వరద నీరు చేరడంతో రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు . సాగు నీటికి ఢోకా లేదని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .
Comments
Loading comments...

