వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ 30 నుంచి వెబ్సైట్లలోని సమాచారాన్ని ఆటోమేటెడ్ టూల్స్తో సేకరించి, తన ఏఐ మోడళ్ల అభివృద్ధికి ఉపయోగించే అవకాశం ఉంది. దీంతో వార్తా సంస్థల కంటెంట్ను ఎలాంటి చెల్లింపులు లేకుండా వాడుకోవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ ద్వారా వార్తల సారాంశాలు అందిస్తే పాఠకులు అసలు వెబ్సైట్లను సందర్శించడం తగ్గి, ప్రచురణకర్తల ఆదాయంపై ప్రభావం పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

