Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాభాల్లో వృద్ధి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:40 PM జాతీయంవాణిజ్యం
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ లాభాల్లో వృద్ధి - Udayam
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు 2026-27 రెండో త్రైమాసికంలో లాభాలు నమోదు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏకీకృత నికర లాభం 5 శాతానికి పైగా పెరిగి రూ.20,700 కోట్లకు చేరగా, ఐసీఐసీఐ లాభం 22.28 శాతం వృద్ధితో రూ.16,333.18 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ స్టాండలోన్‌ లాభం 4.7 శాతం పెరిగి రూ.19,510 కోట్లుగా నమోదైంది. ఐసీఐసీఐ స్టాండలోన్‌ లాభం 20.1 శాతం వృద్ధితో రూ.14,843 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...