Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో పెరిగిన క్రూడాయిల్ ధర

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 12:08 PM జాతీయంవాణిజ్యం
భారత్‌లో పెరిగిన క్రూడాయిల్ ధర - Udayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 3.94 డాలర్లు ఎగబాకి బ్యారెల్‌కు 109.86 డాలర్లకు చేరింది. భారత చమురు కంపెనీలు దిగుమతి చేసుకునే క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 122.01 డాలర్లకు పెరిగింది. సెప్టెంబర్ సగటు 116.09 డాలర్లతో పోలిస్తే ఇది అధికం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చూస్తే అక్టోబర్‌లో ధర గరిష్ఠ స్థాయికి చేరింది.

Comments

G
Loading comments...