Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారత్‌ పెట్టుబడులు 330 బిలియన్‌ డాలర్లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 4:03 PM జాతీయంవాణిజ్యం
అమెరికాలో భారత్‌ పెట్టుబడులు 330 బిలియన్‌ డాలర్లు - Udayam
అమెరికాలోకి వివిధ దేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల వివరాలను వైట్‌హౌస్‌ వెల్లడించింది. భారత్‌ నుంచి 330 బిలియన్‌ డాలర్లు వచ్చినట్లు తెలిపింది. ప్రైవేటు పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు కలిపి మొత్తం 10.87 ట్రిలియన్‌ డాలర్లు అమెరికాకు చేరినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...