Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ పారిశ్రామికవేత్తల కంపెనీల విలువ రూ.48 లక్షల కోట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 10:44 AM జాతీయంవాణిజ్యం
యువ పారిశ్రామికవేత్తల కంపెనీల విలువ రూ.48 లక్షల కోట్లు - Udayam
35 ఏళ్లలోపు యువ సారథుల నేతృత్వంలోని కంపెనీల మొత్తం విలువ రూ.48 లక్షల కోట్లకు చేరిందని ‘అవెండస్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా యూ35 లిస్ట్‌ 2026’ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23% పెరిగింది. ఈ జాబితాలోని యువ పారిశ్రామికవేత్తల సంఖ్య 155 నుంచి 180కి చేరింది. వీరిలో 71% మంది సొంతంగా వ్యాపారాలు ప్రారంభించిన తొలితరం వ్యవస్థాపకులే. జాబితాలోని కంపెనీల్లో 5.88 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...