Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయిలో వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్‌పై దృష్టి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 9:58 AM జాతీయంవాణిజ్యం
రూపాయిలో వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్‌పై దృష్టి - Udayam
భాగస్వామ్య దేశాలు దిగుమతులను కొనసాగించేందుకు రూపాయి మారకంలో వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్‌ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన కరెన్సీ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పలు దేశాలు రుణభారం, చెల్లింపుల సమతుల్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...