వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్లో స్టార్లింక్ ప్రవేశాన్ని వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ ఇటీవల విమర్శలు చేశారు. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందిస్తూ.. పోటీకి తాము ఎప్పుడూ భయపడలేదని, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే ముఖ్యమని స్పష్టం చేసింది.
ఈ ప్రకటనపై మస్క్ ఎక్స్లో స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు.. అభినందనీయం’ అని పోస్ట్ చేశారు.
Comments
Loading comments...

