Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.51.99 లక్షలకు కొత్త ఆడి క్యూ3

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 3:12 PM జాతీయంవాణిజ్యం
రూ.51.99 లక్షలకు కొత్త ఆడి క్యూ3 - Udayam
ఆడి ఇండియా కొత్త క్యూ3 కారును దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.51.99 లక్షలు. నోవా, జెనిత్‌ అనే రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యాయి. 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 201 బీహెచ్‌పీ పవర్‌, 320 ఎన్ఎం టార్క్‌ అందిస్తుంది.7-స్పీడ్‌ డీసీటీ గేర్‌బాక్స్‌,క్వాట్రో ఏడబ్ల్యూడీతో పాటు త్రీ-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి

Comments

G
Loading comments...