వార్తలకు తిరిగి వెళ్లండి

విమానయాన భద్రతను మెరుగుపరిచేందుకు పైలట్ల శిక్షణ ప్రక్రియలు, రికార్డులను తనిఖీ చేయాలని ఏఏఐబీ డీజీసీఏకు సిఫార్సు చేసింది. ముఖ్యంగా నాన్-షెడ్యూల్డ్, జనరల్ ఏవియేషన్ సంస్థల్లో అత్యవసర శిక్షణ నిబంధనల అమలును పరిశీలించాలని సూచించింది.
2023లో ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో లియర్జెట్ విమానం ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ సూచనలు చేసింది
Comments
Loading comments...

