Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చక్కెర నుంచి ఇథనాల్‌ ఉత్పత్తికి బ్రేక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 3:07 PM జాతీయంవాణిజ్యం
చక్కెర నుంచి ఇథనాల్‌ ఉత్పత్తికి బ్రేక్‌ - Udayam
దేశీయంగా చక్కెర సరఫరాను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు రసం, చక్కెర, సిరప్‌, బీ-హెవీ మొలాసిస్‌ నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేసే బిడ్లను తాజా టెండర్‌లో ఆహ్వానించలేదు. 2026 నవంబర్‌ నుంచి 2027 అక్టోబర్‌ వరకు 1,100 కోట్ల లీటర్ల ఇథనాల్‌ సరఫరా లక్ష్యంగా చమురు సంస్థలు టెండర్లు కోరాయి.మొక్కజొన్న,మిగులు బియ్యం,దెబ్బతిన్న ధాన్యాలు,వంటి ప్రత్యామ్నాయాల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తికి అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...