వార్తలకు తిరిగి వెళ్లండి

భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ఇస్రో కీలక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ విడిపోయే వ్యవస్థ పనితీరును ధ్రువీకరించింది. ఈ పరీక్షలు జీ1 మానవరహిత ప్రయోగానికి కీలకం కానున్నాయి.
విభజన సమయంలో ఏర్పడే ప్రకంపనలను క్రూ మాడ్యూల్లోని కీలక వ్యవస్థలు తట్టుకునే సామర్థ్యాన్ని కూడా పరిశీలించారు.
Comments
Loading comments...

