Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కుట్టు మిషన్ల దరఖాస్తులు నేడే చివరి తేదీ

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 10:43 AM నిజామాబాద్General
ఉచిత కుట్టు మిషన్ల దరఖాస్తులు నేడే చివరి తేదీ - Udayam
ధర్పల్లి మండల నిరుద్యోగ బిసి, మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆటోమేటిక్ కుట్టుమిషన్ల దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగుస్తుందని ఎంపీడీవో బి మారుతి తెలిపారు అర్హత గల మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవపత్రాలు రేషన్ ఆధార్ కార్డుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మూడు సీట్ల జిరాక్స్ కాపీలు కార్యాలయంలో అందజేయాలన్నారు

Comments

G
Loading comments...