వార్తలకు తిరిగి వెళ్లండి
1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాటి అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ప్రజాస్వామ్య విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. అమరులకు ఘన నివాళులు అర్పించారు.
Comments
Loading comments...

