Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఇద్దరు పట్టివేత

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:39 AM నిర్మల్ General
లంచం తీసుకుంటూ ఇద్దరు పట్టివేత - Udayam
నిర్మల్‌ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రూ.50 వేల లంచం తీసుకుంటూ స్టేట్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ గోదావరి, సీనియర్‌ అసిస్టెంట్‌ సాయికృష్ణ ఏసీబీకి చిక్కారు. పన్ను తగ్గించేందుకు వ్యాపారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని ఇద్దరినీ పట్టుకుని కేసు నమోదు చేశారు. డీఎస్పీ మధు తెలిపారు, నిందితులను కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు.

Comments

G
Loading comments...