వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్‌మంతర్ ఆందోళనల్లో మహిళలపై లైంగిక దాడులు జరిగాయన్న ఆరోపణలకు ప్రాధాన్యమిచ్చి విచారించాలని హైపవర్ కమిటీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జూలై 20న జరిగిన నిరసనల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
పోలీసుల అతి చర్యలపై విచారణకు ఆగస్టు 20న ఏర్పాటు చేసిన కమిటీని మధ్యంతర నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఆదేశించినట్లు సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
Comments
Loading comments...

