వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పర్యటనకు గుజరాత్ సీఎంకు అనుమతిచ్చి తనకు నిరాకరించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు.
రాజకీయ కారణాలతోనే తన పర్యటనను తిరస్కరించారని పేర్కొంటూ, ఆ కారణాలేమిటో ప్రధాని మోదీ వెల్లడించాలని డిమాండ్ చేశారు. తన పర్యటనను అడ్డుకున్నా తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

