Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాకెట్ల తయారీ నుంచి ఇస్రో దూరం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:23 AM తిరుపతిGeneral
రాకెట్ల తయారీ నుంచి ఇస్రో దూరం - Udayam
రాకెట్లు, ఉపగ్రహాల తయారీ కార్యకలాపాల నుంచి ఇస్రో క్రమంగా తప్పుకొని, వాటి బాధ్యతలను ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించనుంది. ఇస్రో పరిశోధన, అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక అంతరిక్ష మిషన్లపై దృష్టి సారించనుంది. ఇప్పటివరకు ఇస్రోకు చెందిన 120 సాంకేతికతలను ప్రైవేట్‌ రంగానికి బదిలీ చేసినట్లు ఇన్‌స్పేస్‌ చైర్మన్‌ పవన్‌ గోయెంకా తెలిపారు.

Comments

G
Loading comments...