వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణతోపాటు రూ.40 వేల కోట్ల బకాయిల సాధనకు ఐక్య పోరాటం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
పీఆర్సీ, 30 శాతం ఐఆర్, ఐదు డీఏలు సహా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

