వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్ ఖాన్ తనను బ్లాక్‌మెయిల్ చేసి, మతమార్పిడికి ఒత్తిడి చేశాడంటూ సౌజన్య రాసినట్లుగా భావిస్తున్న లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది అని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు.
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన సాధిక్‌ను కోర్టులో హాజరుపరిచారు. అతనికి సెప్టెంబరు 3 వరకు రిమాండ్ విధించడంతో కాకినాడ సబ్‌జైలుకు తరలించారు.
Comments
Loading comments...

