Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలపై భాజపా పోరాటం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:21 AM హైదరాబాద్General
ఫీజు బకాయిలపై భాజపా పోరాటం - Udayam
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆయన బకాయిల చెల్లింపు కోరుతూ 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మొత్తం బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...