Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:34 AM హైదరాబాద్General
మాజీ మంత్రి కారుమూరికి రిమాండ్‌ - Udayam
ఏపీ మద్యం పాలసీకి సంబంధించిన అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్‌ ఈడీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఈడీ అధికారులు ఆదివారం కొండాపూర్‌లో కారుమూరిని అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్‌ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...