వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులను మత్తు ఇంజక్షన్‌తో హత్య చేసిన కేసులో బెయిల్‌పై విడుదలైన సురేఖ సంగారెడ్డిలో అదే తరహాలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వివాహానికి అంగీకరించలేదనే కోపంతో జనవరిలో తల్లిదండ్రులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులను హత్య చేశానన్న పశ్చాత్తాపం, ప్రియుడు దూరమవడం, బంధువులు మాట్లాడకపోవడంతో మానసిక క్షోభకు గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

