Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్మామిడిలో ఓటరు జాబితా సవరణపై అఖిలపక్ష సమావేశం

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 5:06 PM వికారాబాద్General
తుర్మామిడిలో ఓటరు జాబితా సవరణపై అఖిలపక్ష సమావేశం - Udayam
జులై 28(మంగళవారం): బంట్వారాం మండల నీ తుర్మామిడి గ్రామ పంచాయితి ఓటరు జాబితా సవరణ ప్రక్రియ అభ్యంతరాల స్వీకరణ అంశాలపై మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు అఖిల పక్ష సమావేశం గ్రామ సెక్రటరీ గ్రామ సర్పంచ్ వివిధ పార్టీ గ్రామ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గ్రామంలో మొత్తం ఆరు బూతులు *245,246,247,248,249,250* బూత్ లు ఉండగా SIR ప్రక్రియ తుది దశకు చేరుకుందని ,చనిపోయిన వారి వివరాలు వేరే ప్రాంతంలో ఉన్న, ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీల వివరించటం జరిగిందని.ఏమైనా అభ్యంత రాలుంటే BLO దృష్టికి తీసుకు వస్తే సవరించి జాబితా రూపొందిస్తామని అన్నారు.

Comments

G
Loading comments...