Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను తీరం దాటే వరకు అలసత్వం వద్దు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 9:10 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
తుఫాను తీరం దాటే వరకు అలసత్వం వద్దు - Udayam
తుఫాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, చెరువులు, వాగుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో రెడ్ అలర్ట్ తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, అధికారులు రక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...