వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నాబ్ తుపాను సమయంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ, పశు నష్టం జరగకుండా తీసుకున్న చర్యలు అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో నష్టాన్ని నివారించ గలిగామన్నారు.
తుపాను ప్రభావం తగ్గినా కొండ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

