వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు
ప్రజలు ఇబ్బంది పడకుండా బొబ్బిలి డివిజన్ కార్యాలయంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ ఈఈ బి.రఘు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే 9490610123 నంబర్‌కు లేదా ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ 9493178157 కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
Comments
Loading comments...

