Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వేల అధికారుల పర్యటన

Follow Udayam on Google
K. Anuradha Sep 23, 2026 5:24 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
తుఫాన్ వేల అధికారుల పర్యటన - Udayam
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో మందస మండలంలోని చీపిగెడ్డ, బెల్లుపటియా–సిరిపురం కాజ్‌వే, సిరిపురం పీహెచ్‌సీ వద్ద తహశీల్దార్ బి.శ్రీహరి బాబు, సైక్లోన్ స్పెషల్ ఆఫీసర్ పి.చంద్రశేఖర్, ఎంపీడీవో వై.వెంకటరమణ, ఎస్సై కె.కృష్ణ ప్రసాద్ పర్యటించారు. నీటిమట్టాన్ని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కాజ్‌వేల వద్ద 24/7 సిబ్బందిని ఏర్పాటు చేసి, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...