వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకి మండలం దండు లక్ష్మీపురంలో ఉన్న తుఫాన్ షెల్టర్ను పరిశీలించి నిర్వాసితులకు అందిస్తున్న సౌకర్యాలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బుధవారం గ్రామానికి చేరుకున్న ఆయన తుఫాన్ ప్రభావంతో ఉన్న గ్రామాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని జడ్పీ సీఈఓ వెంకటరామన్ ను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అంతా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

