Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావం పై పోలీసుల అప్రమత్తత

Follow Udayam on Google
K. Anuradha Sep 23, 2026 10:54 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
తుఫాన్ ప్రభావం పై పోలీసుల అప్రమత్తత - Udayam
తీవ్ర వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి రణస్థలం, ఎచ్చెర్లలో తీర, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. 2 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, 1 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 17 ప్రత్యేక బలగాలను సిద్ధంగా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...