Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ నష్టం ప్రజలకు మిగిల్చిన కష్టం

Follow Udayam on Google
K. Anuradha Sep 25, 2026 10:57 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
తుఫాన్ నష్టం ప్రజలకు మిగిల్చిన కష్టం - Udayam
ఆర్నబ్ తుఫాను ప్రభావంతో మందస మండలంలో జరిగిన నష్టంపై అధికారులు శుక్రవారం నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మండలంలో 9 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, బి.కేశుపురంలో 4 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. సువర్ణపురం, పిడిమందసలో 28 మంది రైతులకు చెందిన 14 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. ప్రాణ, పశు నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. నష్టం అంచనా కొనసాగుతోందని తహశీల్దార్ బి.శ్రీహరి తెలిపారు.

Comments

G
Loading comments...