వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో మందస మండలంలో దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, విద్యుత్ వ్యవస్థ, రహదారులను ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం పరిశీలించారు. అధికారులతో నష్టం వివరాలపై సమీక్షించి, ప్రతి గ్రామంలో నష్టాన్ని సమగ్రంగా నమోదు చేసి అర్హులైన బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు టీడీపీ కూటమి నాయకులు బుడంబో, సాబకోట, చీపి, నర్సింగపురం పంచాయతీల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు.
Comments
Loading comments...

