Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాను నష్టాన్ని వెంటనే సమర్పించండి: గంటా

Follow Udayam on Google
Raj Kumar Sep 25, 2026 7:35 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
తుపాను నష్టాన్ని వెంటనే సమర్పించండి: గంటా - Udayam
వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఆస్తి, పంట నష్టాల వివరాల గణన త్వరితగతిన పూర్తి చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మధురవాడ జోన్ లో 6 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయని ఇంజనీరింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు. అలాంటి స్థలాల గుర్తించి వెంటనే జాయింట్ సర్వే చేసి డ్రెయిన్ పనులు ముందుకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...