వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం తునికిలో కొలువైన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పూలమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ఓడిబియ్యం, నైవేద్యం సమర్పించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అర్చకుడు శివప్ప భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

