Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుని విజయంపై కృష్ణుడు కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:34 PM కాకినాడGeneral
తుని విజయంపై కృష్ణుడు కీలక వ్యాఖ్యలు - Udayam
తుని మున్సిపాలిటీలో సాధించిన విజయం ఒక్కరిది కాదని, కూటమి నేతలు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితమని జనసేన నేత యనమల కృష్ణుడు అన్నారు. తునిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనసైనికులు, వీర మహిళలు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల కృషితోనే గెలుపు సాధ్యమైందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కూటమి నేతలంతా కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...