వార్తలకు తిరిగి వెళ్లండి

తుని మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డును టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి రంగాల వెంకటలక్ష్మి, వైసీపీ అభ్యర్థి పట్ల లక్ష్మిపై 203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వెంకటలక్ష్మికి 440, పట్ల లక్ష్మికి 237, నోటాకు 3 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి విజయంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Comments
Loading comments...

